శేరిలింగంపల్లిలో ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

1071చూసినవారు
శేరిలింగంపల్లిలో ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శేర్లింగంపల్లి 106వ డివిజనల్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ 106 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు అధ్యక్షులు ఏరువ సాంబశివ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం జాతీయ గీతాలాపనతో జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి నుద్దేశించి మాట్లాడుతూ, యువతను పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, అలసత్వం లాంటి వాటిపై పోరాడాలని, తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్