శేరిలింగంపల్లి డివిజన్లో మహాత్మా గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు ఏరువ సాంబ శివ గౌడ్ [శివ] ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో సత్యమేవ జయతి అనే నినాదంతో ముందుకు సాగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహా యోధుడు అని మహాత్మా గాంధీ గురించి తెలియజేశారు.