తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నూతన కమిటీలు

978చూసినవారు
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నూతన కమిటీలు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 106 డివిజన్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 106 డివిజన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏరువ సాంబ శివ గౌడ్ ని నియమించడం జరిగింది. సాంబ శివ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న శేరిలింగంపల్లిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్