బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్

62చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్
ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక వర్గం లోని కొడంగల్ లో రాష్ట్ర ప్రభుత్యం పోలేపల్లి, లగచర్ల, హకీంపేట్ లలో ఫార్మా కంపెనీలను పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల అక్కడి రైతులు, పాదయాత్ర ధర్నాలు చేయడానికి పూనుకోవడంతో, టిఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు తెలిపింది. అందులో భాగంగా కొందుర్గు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులను బుధవారం కొడంగల్ ధర్నా కు వెళ్ల కుండ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్