షాద్ నగర్: సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు: వైద్యాధికారిని

62చూసినవారు
షాద్ నగర్: సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు: వైద్యాధికారిని
షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో సమయపాలన పాటించని వైద్య అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి హెచ్చరించారు. షాద్ నగర్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ వి విజయలక్ష్మి శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఆసుపత్రి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్