6న కొత్తూరు తైబజార్‌ వేలంపాట: బాలాజీ

60చూసినవారు
6న కొత్తూరు తైబజార్‌ వేలంపాట: బాలాజీ
ఈనెల 6వ తేదీన శనివారం రోజున కొత్తూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు తైబజార్‌ వేలంపాట నిర్వహించనున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తై బజార్‌ వేలంపాటలో పాల్గొనేవారు. తేదీ 04/07/2024 రోజు నుండి 05/07/2024 రోజు సాయంత్రం వరకు రూ. 10, 000/-వేలు డీడీతో పాటు రూ. 2000 దరఖాస్తు ఫామ్ కు మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులకు అందజేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you