పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమీక్ష

72చూసినవారు
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమీక్ష
రాష్ట్ర ఎక్సైజ్ & పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు పేరుకొన్నారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదరం రాజనర్సింహ, సంబంధిత శాఖ అధికారులు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you