కేటీఆర్ కు షాద్ నగర్ ఎమ్మెల్యే సవాల్

66చూసినవారు
కేటీఆర్ కు షాద్ నగర్ ఎమ్మెల్యే సవాల్
బీసీలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, కేటీఆర్ కు దమ్ముంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ బిడ్డకు అప్పజెప్పాలని లేదా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న కేసీఆర్ స్థానంలో బీసీలకు అవకాశం కల్పించాలంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ శంకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. గురువారం కులాలవారీగా జన గణన అనే అంశంపై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్