బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు పబ్బతి మధుసూధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేకు కట్ చేసి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,యాదిరెడ్డి,రోహిత్ గౌడ్, వేణు,నిషాద్, ఎఎంఆర్, ప్రవీణ్, ఉదయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.