గుండెపోటుకు చైనా వ్యాక్సిన్‌!

84చూసినవారు
గుండెపోటుకు చైనా వ్యాక్సిన్‌!
గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ను నివారించడానికి చైనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. ‘కాక్‌టైల్‌’ రూపంలో ఉన్న ఈ నానో వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించినప్పుడు చక్కటి ఫలితాలు వచ్చాయని అక్కడి వైద్యులు తెలిపారు. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్‌’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్‌ నిరోధిస్తుందని వారు తాజాగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్