షాద్ నగర్ లో ఆ వేలాన్ని నిలిపివేయండి

60చూసినవారు
షాద్ నగర్ లో ఆ వేలాన్ని నిలిపివేయండి
షాద్‌నగర్ పట్టణంలోని రిటైల్ చికెన్ షాపుల నుండి చికెన్ వృధా సేకరణ కోసం బహిరంగ వేలం నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేలాన్ని నిలిపివేయాలని మహిపాల్ రెడ్డి అనే యువకుడు షాద్ నగర్ మున్సిపల్ శాఖకు గురువారం ఫిర్యాదు చేశారు. పట్టణంలోని చిల్లర చికెన్ షాపుల యజమానులైన వారు మున్సిపల్ శాఖ ఉత్తర్వుల ద్వారా మీ బహిరంగ వేలం నోటీసు ప్రకటన ద్వారా తాము తెలుసుకున్నామని పేర్కొన్నారు.