ప్రపంచ జనాభా దినోత్సవర్యాలీ

65చూసినవారు
జనాభా నియంత్రణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జనాభా నియంత్రణను చేపట్టకపోతే భావితరాలకు భవిష్యత్తు అందాకారమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వైద్యశాఖ జిల్లా ఉపధికారి డాక్టర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో షాద్ నగర్ డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్