పుష్ప 2 మూవీలో అదిరిపోయిన రష్మిక లుక్స్

1555చూసినవారు
పుష్ప 2 మూవీలో అదిరిపోయిన రష్మిక లుక్స్
పుష్ప 2 లో అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా రష్మిక ఫోటో లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి మహాలక్ష్మి లాగా అందంగా ఉంది. ఆ ఫోటోను చూసిన రష్మిక ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సుకుమార్ పై సీరియస్ అవుతున్నారు.

ట్యాగ్స్ :