వర్షంలో తనివితీరా డ్యాన్స్ చేస్తున్న ఎలుక (Video)

555చూసినవారు
ఎండ వేడిమికి అల్లాడిపోయిన వారంతా ఇప్పుడు వర్షం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ఒక ఎలుక రెయిన్‌ ఫాల్‌ని ఎంజాయ్‌ చేసింది. వర్షంలో అది నెమలి వలే సంతోషంగా నాట్యం చేసింది. ఎలుక డ్యాన్స్‌ చూసిన స్థానికులు అదంతా ఎంతో ఆసక్తిగా వీడియోలు తీశారు. ప్రస్తుతం వర్షంలో ఎలుక డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్