వేములవాడలో వైభవంగా రథోత్సవం

79చూసినవారు
వేములవాడలో వైభవంగా రథోత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామి రథోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారల దివ్యకల్యాణం అనంతరం పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానచార్యులు అప్పాల భీమాశంకర్​ శర్మ ఆధ్యర్యంలో అర్చకులు రథ ప్రతిష్ఠ, రథ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్