నీళ్లు తాగేందుకు జిరాఫీ కష్టం చుశారా? (Video)

546చూసినవారు
ప్రపంచంలో అత్యంత పొడవైన జంతువుల్లో జిరాఫ్ ఒకటి. బలమైన కాళ్లు కలిగిన ఈ జంతువు తంతే సింహం కూడా ఒక్క దెబ్బకే ప్రాణాలు విడుస్తుంది. పొడవైన కాళ్ల కారణంగా జిరాఫ్ కింద కూర్చుని లేచేందుకు కొంత శ్రమపడాల్సి వస్తుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వీడియోలో కూడా జిరాఫ్ నీళ్లు తాగేందుకు నానా యాతనా పడింది. చుట్టూ ఏ జంతువు లేదనుకుని నిర్ధారించుకున్నాకే అది నీళ్లు తాగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్