లగేజీ ట్రాక్‌పై పడుకొని యువతి నిర్వాకం (Video)

84చూసినవారు
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం కొందరు యువతులు.. యువకులతో పోటీ పడి మరీ చిత్రవిచిత్ర పనులు చేస్తున్నారు. తాజాగా, ఈ వీడియోలో ఓ యువతి విమానాశ్రయాన్ని కూడా వదల్లేదు. లగేజీ ట్రాక్‌పై పడుకుని ముందుకూ వెనక్కూ జరుగుతూ పిల్లల తరహాలో ఆడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈమెకు ఇదేం పిచ్చో’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్