హిమాచల్ ప్రదేశ్ కు రెడ్ అలర్ట్ (వీడియో)

6103చూసినవారు
హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోలన్, సిమ్లా, సిర్మౌర్, కుల్లు, మండీ, కిన్నౌర్, లాహౌల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు, కొండ చరియలు విరిగి పడి ఛండీగడ్-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
Job Suitcase

Jobs near you