తిరుమల ఘాట్ రోడ్డులో యువకుల హల్‌చల్ (వీడియో)

70చూసినవారు
తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం కొందరు యువకులు హల్ చల్ చేశారు. కారును వేగంగా నడుపుతూ సన్ రూఫ్, కిటికీల నుంచి తొంగి చూసుకుంటూ సెల్ఫీలు దిగుతూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారు. యువకుల చేష్టలతో కొంత మంది భక్తులు విసిగిపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు యువకులను అరెస్టు చేసి, కారు సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్