పెళ్లి, విడాకులకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: అస్సాం ప్రభుత్వం

82చూసినవారు
పెళ్లి, విడాకులకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: అస్సాం ప్రభుత్వం
ముస్లింల వివాహం, విడాకులకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బిల్లును తీసుకురాబోతుంది. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో 'అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ & డివోర్స్ బిల్-2024'ను ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. గతంలో ఖాజీలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, కొత్త బిల్లు ప్రకారం అలా కుదరదని తెలిపారు.

సంబంధిత పోస్ట్