రూ.670 కోట్ల ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్

59చూసినవారు
రూ.670 కోట్ల ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన ప్రైవేట్ జెట్ కలెక్షన్లలో రూ.670 కోట్లకు పైగా విలువైన కొత్త గల్ఫ్ స్ట్రీమ్ G700ని చేర్చినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఎలన్ మస్క్, టేలర్ స్విఫ్ట్ తో సహా హై-ప్రొఫైల్ వ్యక్తుల విమానాలను ట్రాక్ చేయడంలో పేరుపొందిన కాలేజ్ స్టూడెంట్ జాక్ స్వీనీ, జెట్ స్పై ఈ వివరాలు వెల్లడించారు. కొత్త జెట్ తో కలిపి జెఫ్ బెజోస్ దగ్గర ఉన్న జెట్ ల సంఖ్య నాలుగుకు చేరింది.

సంబంధిత పోస్ట్