హెచ్చుమీరుతున్న రుణ యాప్​ల ఆగడాలు

70చూసినవారు
హెచ్చుమీరుతున్న రుణ యాప్​ల ఆగడాలు
ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఎన్ని ఆరోపణలు వస్తున్నా రాష్ట్రంలో రుణయాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. దాంతో రుణయాప్‌ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. రుణం తీసుకున్న వారి కాంటాక్ట్‌ లిస్టులోని నంబర్లకు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. వారి అప్పు మీరు కట్టాలని అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు.

సంబంధిత పోస్ట్