ఎస్సెస్సీ, కోర్టుల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం

50చూసినవారు
ఎస్సెస్సీ, కోర్టుల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
మన దగ్గర టైప్‌రైటింగ్‌ ఉద్యోగాలు లేవంటున్నారు. మరీ SSC, కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారు. ఈ కోర్సులను రద్దుచేస్తే, పరీక్షలను నిర్వహించడం ఆపేస్తే మన విద్యార్థులు ఆయా ఉద్యోగాలను కోల్పోరా? సీబీటీ పరీక్షల్లోనూ టైప్‌రైటింగ్‌ సిలబస్‌నే ఇచ్చారు. ఈ కోర్సులతో వచ్చే నష్టమేంటో అర్థం కావడంలేదు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, టైప్‌రైటింగ్‌ కోర్సులను సమాంతరంగా నిర్వహించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్