కలవరపెడుతున్న రోహిత్ శర్మ ఫామ్!

60చూసినవారు
కలవరపెడుతున్న రోహిత్ శర్మ ఫామ్!
టీ 20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన కలవరపెడుతోంది. ఈ ఐపీఎల్లో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ గత ఐదు మ్యాచుల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆయన ఫామ్ క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈసారి భారత్ కప్ గెలవాలంటే రోహిత్ ఫామ్ అందిపుచ్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :