బైక్‌పై వెళ్తూ ప్రేమ జంట రొమాన్స్ (వీడియో)

27944చూసినవారు
ఇటీవల కాలంలో ప్రేమ జంటలు బహిరంగంగా అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్నారు. కదులుతున్న బైక్‌పై రొమాన్స్ చేస్తున్నారు. ఇదే కోవలో ఢిల్లీలో తాజాగా ఓ ప్రేమ జంట రద్దీ వీధుల్లో స్కూటీపై ముద్దులు పెట్టుకున్నారు. ఏ మాత్రం పట్టుతప్పినా వారు కింద పడిపోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వారు అవేవీ పట్టించుకోకుండా కౌగలించుకుని, ముద్దులు పెట్టుకుంటూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్