రూ. 11.67 లక్షల చెవిదిద్దులు.. రూ. 1167కే సొంతం!

58చూసినవారు
రూ. 11.67 లక్షల చెవిదిద్దులు.. రూ. 1167కే సొంతం!
రూ.11.67 లక్షల విలువైన వజ్రాల చెవిదిద్దులవి. కార్టియర్ వెబ్‌సైట్లో గ్లిచ్ కారణంగా మెక్సికోకు చెందిన రోజిలియో అనే వ్యక్తికి రూ. 1167కే దక్కాయి. ధర తక్కువ కదా అని 2 జతలు ఆర్డర్ పెట్టాడు. విషయం అర్థమైన సదరు సంస్థ వెబ్‌సైట్‌లో రేటు మార్చింది. వాటిని అమ్మేందుకు నిరాకరించింది. రోజిలియో వినియోగదారుల కోర్టుకు వెళ్లి వాటిని తెచ్చుకున్నాడు. చిన్న తప్పునకు సంస్థ పెద్ద మూల్యం చెల్లించక తప్పలేదు.

ట్యాగ్స్ :