స్విస్ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల డిపాజిట్లు

84చూసినవారు
స్విస్ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల డిపాజిట్లు
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా ఉన్న మొత్తం 1.04B Sfr (రూ.9,771 కోట్ల)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు వివరించింది. తొలి 3 స్థానాల్లో బ్రిటన్ (254B Sfr), US(71B Sfr), ఫ్రాన్స్ (67B Sfr) ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్