వివాదాస్పద నిబంధనను అమల్లోకి తెచ్చిన చైనా

52చూసినవారు
వివాదాస్పద నిబంధనను అమల్లోకి తెచ్చిన చైనా
కోస్ట్‌గార్డ్‌ చట్టంలో సరికొత్త నిబంధనను చైనా గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్‌ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్‌ వాదిస్తోంది.

సంబంధిత పోస్ట్