హనుమకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

84చూసినవారు
హనుమకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
TG: హనుమకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర మంత్రులు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. హనుమకొండ-హైదరాబాద్‌ మార్గంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాలుష్య రహితంతోపాటు ఇంధన భారం తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.

సంబంధిత పోస్ట్