రాజ్ భవన్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు (వీడియో)

74చూసినవారు
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక్క చోట చేర్చి, వాటి చుట్టూ మహిళలు, మంత్రులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్