నేడు నటి సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ నేడు విహహ బంధంలోకి అడుగుపెట్టారు. తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌తో పూజ ఏడడుగులు వేశారు. ఈ వేడుకల్లో సాయిపల్లవి సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సోదరితో కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.