ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-నాగచైతన్య విడాకులు

69చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-నాగచైతన్య విడాకులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ట్యాపింగ్ వ్యవహారం మొదలైందని, మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిందని మండిపడ్డారు.