పదవీ విరమణ రోజే విధుల్లోకి ఏబీవీ

593చూసినవారు
పదవీ విరమణ రోజే విధుల్లోకి ఏబీవీ
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఐదేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం ఏబీవీ ని సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. పదవీ విరమణ రోజు విధుల్లో చేరుతున్నారు.

సంబంధిత పోస్ట్