ముగ్గురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు

72చూసినవారు
ముగ్గురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు డిప్యూటీ కలెక్టర్ పి.శ్రీలేఖ, కర్నూలు డిప్యూటీ కలెక్టర్ ఏ.మురళి, అనంతపూర్ డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డిలపై బదిలీ వేటు పడింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్