ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

73చూసినవారు
ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
విజయవాడలో అతిసారం విజృంభిస్తోంది. డయేరియా లక్షణాలతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పాయకాపురంలో అతిసార లక్షణాలతో కనకమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీపీఎం నేత బాబూరావు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్