సందడిగా 'సిటాడెల్‌' ప్రీమియర్‌.. వారికి థ్యాంక్స్‌ చెప్పిన సమంత

85చూసినవారు
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’. ఈ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ముంబైలో దీని ప్రీమియర్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు సామ్ ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఈ సిరీస్‌‌పై నటి నవనీత్ కౌర్, నేహా ధూఫియా ప్రశంసలు కురిపించారు. వారికి సామ్ థ్యాంక్స్ చెప్పారు. ఇక రాజ్&డీకే దర్శకత్వం వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్