నానితో కలిసి ట్రావెల్ చేస్తున్న సందీప్ వంగ (వీడియో)

57చూసినవారు
సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. దీంతో ఆయన సినిమాలపై ఆసక్తి నెలకొంది. తాజాగా నాని, సందీప్ వంగ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు. గతంలో వీరిద్దరూ కలిసి యానిమల్, హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు చూసి నానితో సందీప్ వంగ ఏం ప్లాన్ చేస్తున్నాడో అనుకుంటున్నారు నెటిజన్లు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you