Mar 21, 2025, 04:03 IST/అందోల్ నియోజకవర్గం
అందోల్ నియోజకవర్గం
సంగారెడ్డి: పది పరీక్షలు ప్రారంభం
Mar 21, 2025, 04:03 IST
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గ పట్టణ కేంద్రమైన జోగిపేట మున్సిపల్ పట్టణ పరిధిలో కేటాయించిన సెంటర్లలో పదవ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లను విద్యాధికారులు సిద్ధం చేశారు. పరీక్ష సెంటర్లోకి విద్యార్థులను అనుమతించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులను లోనికి అనుమతించారు.