BREAKING: కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు

76చూసినవారు
BREAKING: కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదయింది. కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్