10 ఏళ్ల క్రితం కిడ్నాపైన బాలికను రక్షించిన ఐడీఎఫ్ (వీడియో)

52చూసినవారు
గాజాతో ఎడతెరిపిలేకుండా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దళాలు గురువారం సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఐడీఎఫ్ దళాలు రక్షించాయి. 2014లో 11 ఏళ్ల వయసులో ఫౌజియా అమీన్ సిడో అనే బాలికను ఇరాక్ నుంచి కిడ్నాప్ చేసి సిరియాకు తీసుకెళ్లి.. పాలస్తీనా ఐసిస్ మద్దతుదారులకు అమ్మేశారు. నేడు విడిపించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్