అందోల్: ఆ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

83చూసినవారు
అందోల్: ఆ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
వోక్సన్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన సంగమేశ్ కుటుంబానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ అండగా నిలిచారు. ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన సంగమేష్ వోక్సన్ యూనివర్సిటీలో మృతి చెందిన ఘటనలో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని యాజమాన్యంతో చర్చించి సంగమేష్ భార్య జ్యోతికి రూ. 18,50,000, అతని తల్లి పేరిట రూ. 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్లను శనివారం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్