పుల్కల్: నాయిబ్రాహ్మణ సోదరులకు దీపావళి శుభాకాంక్షలు

62చూసినవారు
పుల్కల్: నాయిబ్రాహ్మణ సోదరులకు దీపావళి శుభాకాంక్షలు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని నాయిబ్రాహ్మణ సోదరులకు గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన నాయిబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు మామిల్ల నాగభూషణం. ఈ కార్యక్రమములో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్ మరియు శివకాంతం ఉన్నారు. టపాసులు కాల్చేటపుడు తాగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.