సంగారెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

77చూసినవారు
సంగారెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
సంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు గురువారం ఓ ప్రకటనల్లో తెలిపారు. ఈ దీపావళి జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు సంతోషంతో పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు. బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్