సంగారెడ్డి జిల్లా కంది మండలo ఎర్ధనూర్ గ్రామంలో అర్థరాత్రి అక్రమంగా మట్టి తరలింపు చేస్తున్నారు. వెహికల్స్ ఫుల్ స్పీడ్ తో నడపుతున్నదున ఇండ్లలోకి దుమ్ము, సౌండ్ వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. రాత్రి అంతా చిన్న పిల్లలు నిద్ర పోవడంలేదు. వాహనాలు మరీ వేగంగా నడుపుతున్నారు. ఊరిలో రోడ్లు సరిగా లేక మొత్తం దుమ్ము ధూళి ఇంట్లోకి వచ్చి పడుతుంది. ఎన్ని సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు .