కంగ్టి: సమగ్ర కుటుంబ సర్వే శిక్షణ

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సోమవారం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ పర్యటించి సమగ్ర కుటుంబ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని ఎంపిడిఓ సత్తయ్య తెలిపారు. కంగ్టిలో ఎన్యుమరేటర్లకు, సర్వే ప్రక్రియ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నవంబర్‌ 6 నుంచి సర్వే ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ సర్వేలో పేర్కొన్న 54 అంశాల నిర్దేశిత లక్ష్యం ప్రకారంగా పకడ్పందీగా సర్వే వివరాలు నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్