మాజీ ఎమ్మెల్యే జయంతి వేడుకలు

51చూసినవారు
మాజీ ఎమ్మెల్యే జయంతి వేడుకలు
నారాయణఖేడ్ మండలం పంచాంగం గ్రామంలో మాజీ శాసనసభ్యులు కిష్టారెడ్డి జయంతి సందర్బంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్ బుధవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కిష్టారెడ్డి సోదరుడు పట్లోళ్ల విట్టల్ రెడ్డి, నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, నారాయణాఖేడ్ నియోజికవర్గం బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్