మండల పరిషత్తులో గాంధీ జయంతి వేడుకలు

83చూసినవారు
మండల పరిషత్తులో గాంధీ జయంతి వేడుకలు
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, డీఎల్పీఓ సంజీవరావు, ఎంపీవో సుభాష్,
ఏపీవో నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్