కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

50చూసినవారు
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
కంగ్టి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేశారు. శనివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీల కతితంగా అర్హులైన వారికీ చెక్కులను పంపిణి కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. కళ్యాణలక్ష్మి సాధి ముబారక్ అవక తవకలు జరగకుండా చూడాలని అధికారులను చెప్పడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్