కంగ్టి: పాఠశాల వంట గదికి తాళాలు

52చూసినవారు
కంగ్టి: పాఠశాల వంట గదికి తాళాలు
కంగ్టి మండలంలోని దెగుల్ వాడి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట గదిని సర్పంచ్ చంద్రవ్వ నిర్మించారు. వంట గది నిర్మించి రెండు సంవత్సర కాలం ఐనప్పటికీ వాటి బిల్లులు రాలేదని బుధవారం తాళం వేశారు. గ్రామ సర్పంచ్ తనయుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతు, 3,40, 000 రూపాయలతో వంట గది నిర్మించామని ఇప్పటి వరకు 90వేల రూపాయలు మాత్రమే వచ్చాయని, నిధులు విడుదల చేయక పొతే ఎట్టి పరిస్థితిలో తాళాలు ఇవ్వమని ప్రభుత్వన్ని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you