ఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

53చూసినవారు
ఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ (A) మండలంలోని జుక్కల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గణపురం దుర్గారెడ్డి సతీమణి పద్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకొని బుధవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. వారితోపాటు మండల మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, జుక్కల్ మాజీ సర్పంచ్ బేస్త అంజయ్య, వడ్ల సాయిబాబా  తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you